ప్రణయ్ హంతకుడి అరెస్టు!

మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా ఓ కిరాయి హంతకుడు నరికి చంపిన వైనం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రణయ్ ను చంపాలన్న కసితోనే ఆ హంతకుడు...పాశవికంగా అతడిపై దాడి...

read more

విశాఖ సిటీలో డబుల్ థియేటర్ దగ్థం

విశాఖలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిటీలోని గాజువాకలో విద్యుద్ఘాతంతో రెండు సినిమా థియేటర్లు దగ్థమయ్యాయి. గాజువాక మొయిన్ రోడ్లో ఉన్న డబుల్ థియేటర్లు కన్య.. శ్రీకన్య థియేటర్లు విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల వారికి సైతం సుపరిచితం. ఎన్నో ఏళ్లుగా తెలిసిన ఈ రెండు...

read more

సమంత ఎంపీ కవిత ?

హీరోయిన్ సమంత ముఖ్యపాత్రలో నటించిన ‘యూటర్న్’ మూవీ ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.. ఈ మెసేజ్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.  పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి...

read more

జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.

స్వాతంత్య్ర భారతావని  చరిత్రలోనే  ప్రధాని మోడీ రికార్ట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అది అలాంటి ఇలాంటి రికార్డ్ కాదు.. జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.. కర్రు కాచి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు. అదేంటో తెలుసా.. పెట్రోల్ వాత.. అవును భారత దేశ చరిత్రలోనే తొలిసారి పెట్రోల్...

read more

అమృత..నాన్నే చంపేశాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య గురించి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్నతండ్రే తన భర్తను కిరాతకంగా చంపించిన వైనంతో తల్లడిల్లిపోయి తీవ్ర షాక్ కు గురైన అమృత తాజాగా మీడియాతో మాట్లాడింది....

read more

ఆఫీసర్ కొడుకు బలుపు..రేప్…దాడి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిని విచక్షణ రహితంగా కొట్టాడు. రోహిత్ తోమర్ అనే యువకుడు తన స్నేహితుడి బీపీఓకు యువతిని పిలిపించి దాడి చేశాడు. ఈ ఘటనను అతని స్నేహితుడు వీడియో తీశాడు.  మహిళను కిందపడేసి కాలితో తన్నుతున్న దారుణంగా...

read more

సీబీఎస్ఈ-టాపర్ పై సామూహిక లైంగికదాడి

దేశంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న అనేక సంఘటనల్లో తాజా పరిణామం ఇది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్ అయిన సరస్వతి పుత్రికపై సామూహిక లైంగికదాడి చేశారు. హర్యానాలోని మహేందర్ గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దుండగులు...

read more

మిర్యాలగూడ నడిరోడ్డు మీద పరువు హత్య

ఆ ఇద్దరిని చూస్తే.. ఈడుజోడు అనేలా ఉంటారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు అయినవాళ్లే శాపమయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ కక్ష పెంచుకొని.. తమకంటే తక్కువ కులం వాడిని కూతురు పెళ్లి చేసుకుందని రగిలిపోయిన తండ్రి.. కసాయి మనుషులతో కసిగా చంపించిన తీరు నల్గొండ జిల్లాలోనే...

read more

2మీటర్లు చొచ్చుకొచ్చిన సముద్రం!

అమెరికా తూర్పుతీరాన్ని ‘ఫ్లోరెన్స్ హరికేన్’ వణికించింది. ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న అలలతో కరోలినా రాష్ట్రం తీర ప్రాంతాలను వరద ముంచెత్తింది.  దాదాపు 2 మీటర్ల మేర నీరు నిలిచి జనావాసాలన్నీ నీటి మునిగాయి.   ఫలితంగా లక్షలాది గృహ సముదాయాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.  దీంతో...

read more

బస్సు లోయలోకి.. 13మంది మృతి

దేశంలో బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. మొన్ననే కొండగట్టు వద్ద బస్సులోయలోకి పడి 60మంది మృతిచెందారు. ఆ విషాధం దేశ ప్రధాని - రాష్ట్రపతి ని కూడా కదిలించింది. వారు కూడా సంతాపం తెలిపారు. అది మరిచిపోకముందే.. మరో విషాద ఘటన చోటుచేసుకుంది.   జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వోర్...

read more

Ratham Trailer

ఒక చిన్న సినిమా విజయం సాధించడం ఆలస్యం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాక్స్ ఆఫీస్ మీదకు దాడి చేస్తున్న వాటికి కొదవే లేదు. ఆ సిరీస్ లో వస్తున్నదే రథం. కొద్దిరోజుల క్రితం జిమ్నాస్టిక్ తరహాలో ఫోజులో లిప్ లాక్ కిస్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ఇదే. ఇవాళ...

read more

కేటీఆర్ ఊసే లేని నోటా

 విడుదలైన విజయ్ దేవరకొండ నోటా టాక్ సంగతి అలా ఉంచితే హైప్  పుణ్యమా అని ఓపెనింగ్స్ మాత్రం అదరగొట్టాడు. తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి బాక్స్ ఆఫీస్ కు తెలిసివచ్చింది. కాని అది నిలవాలి అంటే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక కూడా నోటానే ఇచ్చింది. ఇక ప్రీ...

read more

మూవీ రివ్యూ :’భలే మంచి చౌక బేరమ్

చిత్రం : 'భలే మంచి చౌక బేరమ్' నటీనటులు: నవీద్ - నూకరాజు - రాజా రవీంద్ర - యామిని భాస్కర్ - ముజ్ తబా అలీ ఖాన్ తదితరులు సంగీతం: హరి గౌర ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి నిర్మాత: ఆరోళ్ల సతీశ్ కుమార్ కాన్సెప్ట్: మారుతి స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మురళీకృష్ణ దర్శకుడు మారుతి తాను...

read more

సౌండ్ లేదేంటి చరణ్!

కోడిపుంజుల్లా మన హీరోలు బాక్స్ ఆఫీస్ యుద్ధం చేసే సంక్రాంతి ఎంతో దూరం లేదు. సరిగ్గా మూడు నెలలు మాత్రమే ఉంది. అందుకే బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ లో క్రిష్ అద్భుతమైన ఎత్తుగడలతో హైప్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటి దాకా పదికి పైగానే...

read more

శృతి హాసన్ రూటే సెపరేటు

స్టార్ కిడ్స్ గా పుట్టడం లక్కీ అని చాలామంది అనుకుంటూ ఉంటారుగానీ అది కొంతవరకే నిజం.  వాళ్ళు ఎప్పటికైనా తమ తల్లిదండ్రుల కెరీర్ ఎంచుకుని సక్సెస్ అయితే జనాలు జేజేలు పలుకుతారు గానీ అదేమీ అంత సులువు కాదు.  మొదటి సినిమానుండి తల్లిదండ్రులతో పోలికలు వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ...

read more

చరణ్ తారక్ తర్వాత మహేష్!

ఈ ఏడాది మన స్టార్ హీరోలకు పల్లెటూళ్ళు బాగా కలిసి వస్తున్నట్టు ఉన్నాయి. రంగస్థలం మొత్తం గోదావరి ప్రాంతంలోని చిన్న ఊళ్ళో తీసిన తీరు అందరిని మెప్పించి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొట్టేసింది. అందులో ఉన్నదంతా సెట్టింగ్ అని నమ్మడానికి కొందరు ఇష్టపడలేదు కూడా. అంత సహజంగా...

read more

ఫోటో స్టోరీ: తారక్ చుట్టూ థగ్స్

అవును తారక్ ని రౌండప్ చేశారు. రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేశారు. ఇంతకీ కన్ ఫ్యూజ్ చేసిన ఆ థగ్స్ ఎవరు? చేసిందెవరో తెలుసా?  తెలిస్తే షాక్ తింటారు. షాక్ తిని గిలగిలా కొట్టుకుంటారు. రంగుల ప్రపంచంలో ఎన్నో సీక్రెట్స్ ని గుట్టు చప్పుడు కాకుండా లీక్ చేసే థగ్స్ వీళ్లంతా....

read more

జీరో’ పై 500కోట్ల బెట్టింగ్

2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా కింగ్ ఖాన్ షారూక్ నటిస్తున్న `జీరో` చిత్రం పాపులరైంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ - మణికర్ణిక తర్వాత రిలీజయ్యే అతిభారీ బాలీవుడ్ చిత్రమిదే. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజవుతోంది. ఈ సినిమా గురించిన ఒక్కో అప్ డేట్ అంతకంతకు హీట్ పెంచుతున్నాయ్....

read more

యంగ్ టైగర్ భుజాలపై ఎమోషన్ల బరువు

అరవింద సమేత వీర రాఘవ కోసం కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొక్క ఐదు రోజులు గడిస్తే చాలు యంగ్ టైగర్ విశ్వరూపం చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గురువారం ప్రీమియర్ షోల కోసం థియేటర్ యజమానులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేసారు. ప్రస్తుతం అనుమతుల ప్రహసనం కొనసాగుతోంది. ఇదిలా...

read more

ఇప్పటికే మా ఇద్దరికీ చాలాసార్లు పెళ్లి చేసేశారు

బాలీవుడ్ నటుల ప్రేమ.. పెళ్లి ముచ్చట్లు వచ్చినంతనే తొలుత గుర్తుకు వచ్చే జంట రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకునే. వారిద్దరికి అప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఒకసారి.. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేశారంటూ మీడియాలో వార్తలు రావటం మామూలే. తాజాగా వారిద్దరి పెళ్లి అంశంపై రణ్ వీర్...

read more